26న డీఈఈ సెట్‌

ABN , First Publish Date - 2021-10-21T12:27:39+05:30 IST

డీఈఈ సెట్‌ పరీక్షను ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి 12.30వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సీఎస్‌ఈ.ఏపీ.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని డీఈఈ సెట్‌...

26న డీఈఈ సెట్‌

అమరావతి: డీఈఈ సెట్‌ పరీక్షను ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి 12.30వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సీఎస్‌ఈ.ఏపీ.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని డీఈఈ సెట్‌ కన్వీనర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో బాలికలకు 8వ తరగతి ప్రవేశానికి ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2021-10-21T12:27:39+05:30 IST