వైభవంగా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-07T17:56:59+05:30 IST

ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నిర్వహణలో రెండో మైసూరుగా ప్రొద్దుటూరు ప్రసిద్ధి చెందింది.

వైభవంగా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు

కడప: ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నిర్వహణలో రెండో మైసూరుగా ప్రొద్దుటూరు ప్రసిద్ధి చెందింది. అమ్మవారిశాల నుంచి దర్గా బజార్ మీదుగా 102 కళశాలతో మహిళలు ప్రదర్శన నిర్వహించారు. కేరళ వాయిద్యాలు, కోలాటం, గుర్రపు నృత్యాలు ఆకట్టుకున్నాయి. 


Updated Date - 2021-10-07T17:56:59+05:30 IST