నేటితో ముగిసిన నిమ్మల సైకిల్ భరోసా యాత్ర ముగింపు

ABN , First Publish Date - 2021-08-21T17:06:40+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్‌ భరోసా యాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

నేటితో ముగిసిన నిమ్మల సైకిల్ భరోసా యాత్ర ముగింపు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్‌ భరోసా యాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల నుంచి పాలకొల్లు వరకు సైకిల్ యాత్రను కొనసాగించారు. ముగింపు కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సైకిల్ భరోసా యాత్రలో భాగంగా 1336 కి.మీ. తిరిగి...కొవిడ్ బాధితులకు ధైర్యం చెప్పి రామానాయుడు పలు రకాలుగా సహాయం చేశారు.


Updated Date - 2021-08-21T17:06:40+05:30 IST