తిరుమల సమాచారం

ABN , First Publish Date - 2021-02-26T14:48:59+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 54,096 మంది భక్తులు దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించారు...

తిరుమల సమాచారం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 54,096 మంది భక్తులు దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్ల 31 లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 26,752 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2021-02-26T14:48:59+05:30 IST