ఏపీకి కరోనా నిధులు 324 కోట్లు

ABN , First Publish Date - 2021-02-06T09:49:31+05:30 IST

కరోనా కట్టడి కోసం ఏపీకి రూ.324.27 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే తెలిపారు.

ఏపీకి కరోనా నిధులు 324 కోట్లు

రోనా కట్టడి కోసం ఏపీకి రూ.324.27 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే తెలిపారు. వైసీపీ ఎంపీలు అవినాశ్‌ రెడ్డి, రఘురామకృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కాగా, సరైన డాక్యుమెంట్లు అందించనందున ఉజ్వల, స్వధార్‌ పథకాల కింద ఏపీకి నిధులు విడుదల చేయలేదని కేంద్ర మహిళా, శిశు శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.

Updated Date - 2021-02-06T09:49:31+05:30 IST