కోడిపందాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-01-13T16:12:52+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనుమతుల కోసం..

కోడిపందాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనుమతుల కోసం పందాల నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల రహస్యంగా బరులను సిద్ధం చేశారు. ఏ క్షణమైనా అనుమతులు రావచ్చంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అనుమతి కోసం అధికారులతో వైసీపీ నేతలు మంతనాలు చేస్తోంది.


Updated Date - 2021-01-13T16:12:52+05:30 IST