గవర్నర్‌తో సీఎం జగన్‌ దంపతుల భేటీ

ABN , First Publish Date - 2021-10-29T00:25:22+05:30 IST

రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్‌ దంపతులు

గవర్నర్‌తో సీఎం జగన్‌ దంపతుల భేటీ

అమరావతి: రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్‌ దంపతులు భేటీ అయ్యారు. నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. Updated Date - 2021-10-29T00:25:22+05:30 IST