పోలీసు అమరుల స్థూపం వద్ద CM jagan నివాళి

ABN , First Publish Date - 2021-10-21T13:47:47+05:30 IST

నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

పోలీసు అమరుల స్థూపం వద్ద CM jagan నివాళి

విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరలు స్థూపం వద్ద సీఎం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. విధుల్లో కోవిడ్ బారిన పడి 194 మంది పోలీసు సిబ్బంది మృతి చెందారు. ఈ క్రమంలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా సీఎం జగన్ ఇవ్వనున్నారు. 

Updated Date - 2021-10-21T13:47:47+05:30 IST