సీఎం జగన్, వైసీపీ టీమ్ రియాక్షన్స్ .. మీరూ చూడండి?

ABN , First Publish Date - 2021-10-21T00:46:54+05:30 IST

‘మా వాళ్లు బూతులు మాట్లాడితే ఒకలెక్క.. మీ వాళ్లు తిడితే మరో లెక్క అన్నట్లుగా ఉంది’ జగన్ తీరు. ప్రభుత్వాన్ని ...

సీఎం జగన్, వైసీపీ టీమ్ రియాక్షన్స్ .. మీరూ చూడండి?

అమరావతి: ‘మా వాళ్లు బూతులు మాట్లాడితే ఒకలెక్క.. మీ వాళ్లు తిడితే మరో లెక్క అన్నట్లుగా ఉంది’ జగన్ తీరు. ప్రభుత్వాన్ని దారుణమైన బూతులు తిడుతున్నారని, తానెప్పుడూ వినలేదని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన భాషను మరోసారి విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. వైసీపీ నేతలు మాట్లాడిన మాటలను మీరూ వినండి.. చూడండి... Updated Date - 2021-10-21T00:46:54+05:30 IST