సీఎస్‌ అధ్యక్షతన సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

ABN , First Publish Date - 2021-10-30T00:22:37+05:30 IST

సీఎస్‌ డా.సమీరర్‌శర్మ అధ్యక్షతన సివిల్ సర్వీసెస్ జాయింట్

సీఎస్‌ అధ్యక్షతన సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

అమరావ‌తి: సీఎస్‌ డా.సమీరర్‌శర్మ అధ్యక్షతన సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి వెంటనే అమలు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలని సీఎస్‌‌ను ఉద్యోగ సంఘాల‌ ప్రతినిధులు అభ్యర్థించారు. 


Updated Date - 2021-10-30T00:22:37+05:30 IST