మంగళగిరి మండలం చిన్నకాకానిలో ఘర్షణ
ABN , First Publish Date - 2021-11-28T14:41:50+05:30 IST
మంగళగిరి మండలం చిన్నకాకానిలో ఘర్షణ చోటు చేసుకుంది. కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్న అశోక్ అనే యువకుడిని తండ్రి ప్రశ్నించాడు.

గుంటూరు: మంగళగిరి మండలం చిన్నకాకానిలో ఘర్షణ చోటు చేసుకుంది. కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్న అశోక్ అనే యువకుడిని తండ్రి ప్రశ్నించాడు. దీంతో యువతి తండ్రి, అశోక్‌కి మధ్య ఘర్షణ జరిగింది. యువతి తండ్రిపై కత్తితో అశోక్ దాడికి పాల్పడ్డాడు. ఘర్షణలో ఇరువురికి గాయాలవగా.. ఆస్పత్రికి తరలించారు.