ఎన్‌టీఎస్ పరీక్ష కేంద్రాల మార్పు
ABN , First Publish Date - 2021-02-06T09:59:47+05:30 IST
ఈ నెల 14న జరగనున్న నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎ్‌సఈ-స్టేజ్ 2) సెంటర్లు మారినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు.

ఈ నెల 14న జరగనున్న నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎ్‌సఈ-స్టేజ్ 2) సెంటర్లు మారినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. 2019 నవంబరు 3న నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎన్‌టీఎస్‌ఈ స్టేజ్-1లో ఎంపికైన అభ్యర్థులకు విశాఖలో స్టేజ్-2 పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు సవరించిన అడ్మిట్ కార్డులను www.ntsc నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.