ఎస్వీ ప్రసాద్‌కు మెరుగైన వైద్యం అందించండి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-05-31T03:09:02+05:30 IST

కోవిడ్ బారిన పడి యశోదాలో చికిత్స పొందుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్ కుటుంబీకులను

ఎస్వీ ప్రసాద్‌కు మెరుగైన వైద్యం అందించండి: చంద్రబాబు

అమరావతి : కోవిడ్ బారిన పడి యశోదాలో చికిత్స పొందుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్ కుటుంబీకులను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. ఎస్వీ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఎస్వీ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ ఎంవీ రావును చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్వీ ప్రసాద్‌కు మెరుగైన వైద్యం అందిచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మనో నిబ్బరంతో యస్వీ ప్రసాద్ కోవిడ్‌ను జయించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 

Updated Date - 2021-05-31T03:09:02+05:30 IST