పార్టీ నేతల బూతులు
ABN , First Publish Date - 2021-10-21T11:51:19+05:30 IST
పార్టీ నేతల బూతులు

చంద్రబాబు.. ఫోర్ ట్వంటీ వెధవ
తాట తీసి జగన్‌కు చెప్పులు కుట్టిస్తా.. పట్టాభి పెయిడ్ ఆర్టిస్టుగాడు: కొడాలి
రేయ్ ‘లోకి’.. పగిలిపోద్ది, చర్మం వలిచేస్తాం
పప్పుగా.. నీ అబ్బ చిత్తూరులో పుడితే.. నీది సీమ పౌరుషమైతే రారా: అనిల్
లోకేశ్‌కు మ్యాటర్ లేదు.. వాడు దేనికీ పనికిరాడు
చంద్రబాబు తదనంతరం పాలు, పెరుగు అమ్ముకుని బతకాల్సిందే: వంశీ
ఆవేశపడ్డారు.. తప్పేముంది?
టీడీపీ యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది.. ఎంపీ మోపిదేవి హెచ్చరిక
మావోయిస్టుల్లా టీడీపీనీ నిషేధించాలి: బొత్స