నేడు ఏపీటీఎఫ్‌ ఛలో విజయవాడ

ABN , First Publish Date - 2021-11-02T08:35:27+05:30 IST

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్‌ మంగళవారం ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనుంది. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి

నేడు ఏపీటీఎఫ్‌ ఛలో విజయవాడ

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్‌ మంగళవారం ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనుంది. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం సభ నిర్వహిస్తామని ముందే ప్రకటించింది. అయితే ర్యాలీకి ప్రభుత్వం, పోలీసు శాఖ అనుమతివ్వలేదు. దీంతో విజయవాడలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులతో సభ నిర్వహించనుంది.

Updated Date - 2021-11-02T08:35:27+05:30 IST