సీబీఐ చార్జ్‌షీట్
ABN , First Publish Date - 2021-09-14T02:47:49+05:30 IST
గుంటూరులోని నలుగురు వ్యక్తులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నలుగురు వ్యక్తులుపై కేసు నమోదు చేసింది...

అమరావతి: గుంటూరులోని నలుగురు వ్యక్తులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నలుగురు వ్యక్తులుపై కేసు నమోదు చేసింది. ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్, పట్టపు ఆదర్శ్‌రెడ్డి, లవనూరు సాంబశివారెడ్డిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 16 మందిపై ఎఫ్ఐఆర్ సీబీఐ నమోదు చేసింది. ఇప్పటికే పలువురు వ్యక్తులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.