ప్రచార హోరు

ABN , First Publish Date - 2021-02-06T08:10:04+05:30 IST

పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. గురువారంతో ఉపసంహరణ కూడా ముగియడంతో శుక్రవారం నుంచి అభ్యర్థులు ప్రచార రంగంలోకి దూకారు.

ప్రచార హోరు

పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. గురువారంతో ఉపసంహరణ కూడా ముగియడంతో శుక్రవారం నుంచి అభ్యర్థులు ప్రచార రంగంలోకి దూకారు. తమకు కేటాయించిన బుట్ట, మంచం, కుక్కర్‌... తదితర గుర్తులతో నమూనాలను తయారు చేయించుకుని ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2021-02-06T08:10:04+05:30 IST