‘ఎస్ఈసీ నిఘా యాప్‌ను ప్రభుత్వం తప్పుపట్టడమేంటి?’
ABN , First Publish Date - 2021-02-07T02:07:25+05:30 IST
‘ఎస్ఈసీ నిఘా యాప్‌ను ప్రభుత్వం తప్పుపట్టడమేంటి?’

అమరావతి: పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ముమ్మాటికీ రాజ్యాంగ ధిక్కరణేని టీడీపీ నేత బుచ్చయ్యచౌదరి అన్నారు. కేబినెట్ నుంచి తొలగించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఏకగ్రీవాలు పోలీసుల సాయంతో జరగడం లేవా?, ఎస్ఈసీ నిఘా యాప్‌ను ప్రభుత్వం తప్పుపట్టడమేంటి? అని ప్రశ్నించారు.