ఏపీలో 1708 గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్
ABN , First Publish Date - 2021-12-09T08:50:16+05:30 IST
డిజిటల్ ఇండియాలో భాగంగా, భారత్ నెట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లో

డిజిటల్ ఇండియాలో భాగంగా, భారత్ నెట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 1708గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ చెప్పారు. కనకమేడల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.