మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించిన బొప్పరాజు
ABN , First Publish Date - 2021-02-06T22:00:38+05:30 IST
మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించిన బొప్పరాజు

అమరావతి: గర్భిణీలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని అమరావతి జేఏసీ నేత బొప్పరాజు కోరారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వం, ఎస్‌ఈసీని కోరుతున్నామని ఆయన చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను పరోక్షంగా బొప్పరాజు ప్రస్తావించారు.