ఏపీ డ్రగ్స్‌కు కేంద్రంగా మారింది: బోండా ఉమ

ABN , First Publish Date - 2021-10-21T14:11:25+05:30 IST

ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని టీడీపీ నేత బోండా ఉమ పేర్కొన్నారు. డ్రగ్స్‌పై పెద్ద ఎత్తున టీడీపీ పోరాటం చేస్తుంటే..

ఏపీ డ్రగ్స్‌కు కేంద్రంగా మారింది: బోండా ఉమ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని టీడీపీ నేత బోండా ఉమ పేర్కొన్నారు. డ్రగ్స్‌పై పెద్ద ఎత్తున టీడీపీ పోరాటం చేస్తుంటే.. టీడీపీ కార్యాలయాలపై, నేతలపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. వైసీపీ అక్రమ కేసులకు టీడీపీ భయపడదని బోండా ఉమ పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-21T14:11:25+05:30 IST