మోదీ ఏపీకి ఎంతో చేస్తున్నారు: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2021-02-07T00:34:40+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఇళ్ల నిర్మాణం..మోదీ ఇచ్చిన నిధులతోనే చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ...

మోదీ ఏపీకి ఎంతో చేస్తున్నారు: సోము వీర్రాజు

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఇళ్ల నిర్మాణం..మోదీ ఇచ్చిన నిధులతోనే చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర మంత్రి జయశంకర్ అధ్యక్షతన బడ్జెట్‌పై అవగాహన సదస్సు శనివారం జరిగింది. ఈ సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ.. మోదీ ఏపీకి ఎంతో చేశారని పేర్కొన్నారు. కేంద్రం ఏపీకి వివిధ రూపాలలో లక్షా 13 వేల‌ 900 కోట్లు ఖర్చు చేసిందని సోము వీర్రాజు తెలిపారు.

Updated Date - 2021-02-07T00:34:40+05:30 IST