విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ ధర్నా

ABN , First Publish Date - 2021-10-07T16:55:27+05:30 IST

పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పొన్నూరు రోడ్డులోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసనకు దిగారు.

విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ ధర్నా

గుంటూరు : పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో ధర్నా జరిగింది. పొన్నూరు రోడ్డులోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ధర్నాలో బీజేపీ నేతలు వై.సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, వల్లూరు జయప్రకాష్ నారాయణ, లంకా దినకర్, రావెల కిషోర్, శనక్కాయల అరుణ, పాటిబండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్హించాలని నినాదాలు చేశారు.


Updated Date - 2021-10-07T16:55:27+05:30 IST