కలెక్టర్‌‌కు చేదు అనుభవం

ABN , First Publish Date - 2021-11-26T22:16:58+05:30 IST

జిల్లా కలెక్టర్‌‌ నాగలక్ష్మికి పుట్టపర్తిలో చేదు

కలెక్టర్‌‌కు చేదు అనుభవం

అనంతపురం: జిల్లా కలెక్టర్‌‌ నాగలక్ష్మికి పుట్టపర్తిలో చేదు అనుభవం ఎదురైంది. పుట్టపర్తిలో ముంపు బాధితులను పరామర్శించేందుకు కలెక్టర్ వచ్చారు. కలెక్టర్‌ను  సాయినగర్‌ కాలనీ వాసులు అడ్డుకున్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన తమను ఆదుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీవాసులు నిలదీయడంతో కలెక్టర్‌ నాగలక్ష్మి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.Updated Date - 2021-11-26T22:16:58+05:30 IST