చంద్రబాబు దీక్షపై మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-21T17:24:14+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ దీక్షలేనని విమర్శించారు

చంద్రబాబు దీక్షపై మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ దీక్షలేనని విమర్శించారు. అధికారంలోకి తిరిగిరాలేమనే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. పట్టాభి అన్న మాటనే.. చంద్రబాబును అంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. సీఎంపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే అభిమానులు ఊరుకుంటారా? అని బాలినేని నిలదీశారు.

Updated Date - 2021-10-21T17:24:14+05:30 IST