బద్వేల్ ఉప ఎన్నికల్లో ప్రారంభమైన వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండ

ABN , First Publish Date - 2021-10-20T15:00:51+05:30 IST

బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండ ప్రారంభమైంది. బీజేపీ నిర్వహిస్తున్న ప్రచారాలను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి.

బద్వేల్ ఉప ఎన్నికల్లో ప్రారంభమైన వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండ

కడప : బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండ ప్రారంభమైంది. బీజేపీ నిర్వహిస్తున్న ప్రచారాలను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. ప్రచారంలో వరుస దాడులకు వైసీపి శ్రేణులు పాల్పడుతున్నాయి. కలసపాడులో బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. రాత్రి  బి కోడూరు మండలం మున్నెళ్ళ గ్రామంలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకొని వైసీపీ శ్రేణులు దాడి చేశాయి.

Updated Date - 2021-10-20T15:00:51+05:30 IST