బద్వేల్ ఉపఎన్నికకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-10-29T14:31:20+05:30 IST

మరికొన్ని గంటల్లో బద్వేల్ ఉప ఎన్నిక జరగనుంది. దీనికోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

బద్వేల్ ఉపఎన్నికకు సర్వం సిద్ధం

కడప : మరికొన్ని గంటల్లో బద్వేల్ ఉప ఎన్నిక జరగనుంది. దీనికోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బద్వేల్ ఉపఎన్నికలో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలు, 148 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 15 కంపెనీల సెంట్రల్ ఫోర్స్, అదనపు బలగాలే కాకుండా 2 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధులకు 1124 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,12,730 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,06,650 మంది, మహిళలు 1,06,069 మంది, ఇతరులు 20 మంది ఉన్నారు.

Updated Date - 2021-10-29T14:31:20+05:30 IST