న్యాయం చేయండి.. సీజేఐకి ఆయేషా మీరా తల్లిదండ్రుల లేఖ

ABN , First Publish Date - 2021-12-27T00:49:09+05:30 IST

సీజేఐ ఎన్వీ రమణకు ఆయేషా మీరా తల్లిదండ్రులు లేఖ రాశారు. ఆయేషా మీరా కేసులో న్యాయాన్ని కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో ..

న్యాయం చేయండి.. సీజేఐకి ఆయేషా మీరా తల్లిదండ్రుల లేఖ

విజయవాడ: సీజేఐ ఎన్వీ రమణకు ఆయేషా మీరా తల్లిదండ్రులు లేఖ రాశారు. ఆయేషా మీరా కేసులో న్యాయాన్ని కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో ఓ హత్య కేసులో 14 ఏళ్లైనా న్యాయం దక్కడం లేదని, న్యాయం చేయాలని సీజేఐ ఎన్వీ రమణకి ఆయేషా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-12-27T00:49:09+05:30 IST