పొలం విషయంలో వృద్దులపై దాడి

ABN , First Publish Date - 2021-08-04T03:12:27+05:30 IST

పొలం విషయంలో జరిగిన గొడవ కారణంగా ఇద్దరు వృద్దులపై దాడి జరిగింది. కొలిమిగుండ్ల

పొలం విషయంలో వృద్దులపై దాడి

కర్నూలు: పొలం విషయంలో జరిగిన గొడవ కారణంగా ఇద్దరు వృద్దులపై దాడి జరిగింది. కొలిమిగుండ్ల మండలంలోని అబ్దుల్లాపురంలో పొలం విషయంలో ఘర్షణ చెలరేగింది.  పొలంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని  సుబ్బమ్మ, రామాంజి అనే ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో వారిపై దాడి చేశారు.  సుబ్బమ్మ, రామాంజిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-04T03:12:27+05:30 IST