శ్రీవారి సేవలో అసెంబ్లీ హక్కుల కమిటీ
ABN , First Publish Date - 2021-01-20T08:43:48+05:30 IST
అసెంబ్లీ హక్కుల కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన రెడ్డి, సభ్యులు మంగళవా రం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు

తిరుమల, జనవరి 19(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ హక్కుల కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన రెడ్డి, సభ్యులు మంగళవా రం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.11 కోట్ల ఆదాయం లభించింది. సోమవారం భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా ఈ మేరకు ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు.