ఏపీ హైకోర్టుకి అశోక్ గజపతిరాజు

ABN , First Publish Date - 2021-07-24T21:57:36+05:30 IST

ఏపీ హైకోర్టుకి అశోక్ గజపతిరాజు

అమరావతి: మాన్సస్ ట్రస్ట్ ఈఓ వెంకటేశ్వరరావు సహకరించడం లేదని మాజీ మంత్రి  అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదని పిటిషన్ వేశారు. పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏ బెంచ్ విచారణ జరపాలో సీజే ముందు పెట్టి నిర్ణయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది.సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. 

Updated Date - 2021-07-24T21:57:36+05:30 IST