ఎయిడెడ్‌ విద్యాసంస్థల నిర్వీర్యం వద్దు: ఏఎస్‌ రామకృష్ణ

ABN , First Publish Date - 2021-05-05T09:03:58+05:30 IST

ఎయిడెడ్‌ విద్యా సంస్థలను నిర్వీర్యం చెయ్యొద్దని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యా సంస్థలను చిన్న చూపుచూస్తోందని ఓ ప్రకటనలో ఆక్షేపించారు

ఎయిడెడ్‌ విద్యాసంస్థల నిర్వీర్యం వద్దు: ఏఎస్‌ రామకృష్ణ

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ విద్యా సంస్థలను నిర్వీర్యం చెయ్యొద్దని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యా సంస్థలను చిన్న చూపుచూస్తోందని ఓ ప్రకటనలో ఆక్షేపించారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో అరకొర చదువులు చెప్తున్నారని రాష్ట్ర కేబినెట్‌ సమావేశం అభిప్రాయపడటం ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-05T09:03:58+05:30 IST