నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబు హౌస్‌ అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-02T14:06:04+05:30 IST

నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబు హౌస్‌ అరెస్ట్ అయ్యారు. అరవింద్‌బాబుకు పోలీసులు 149 నోటీసులు ఇచ్చారు.

నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబు హౌస్‌ అరెస్ట్

గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబు హౌస్‌ అరెస్ట్ అయ్యారు. అరవింద్‌బాబుకు పోలీసులు 149 నోటీసులు ఇచ్చారు. దిశ పోలీస్ స్టేషన్ల ఎదుట నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. నిరసనకు అనుమతి లేదంటూ టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసుల తీరుపై అరవింద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-09-02T14:06:04+05:30 IST