26న ఏపీపీఎస్సీ చైర్మన్‌ పదవీ విరమణ

ABN , First Publish Date - 2021-11-09T07:46:59+05:30 IST

26న ఏపీపీఎస్సీ చైర్మన్‌ పదవీ విరమణ

26న ఏపీపీఎస్సీ చైర్మన్‌ పదవీ విరమణ

అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

Updated Date - 2021-11-09T07:46:59+05:30 IST