నిట్‌లో పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-05-30T11:56:29+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌ నేషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో పీహెచ్‌డీ ఫుల్‌టైం, పార్ట్‌టైం కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు

నిట్‌లో పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌ నేషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో పీహెచ్‌డీ ఫుల్‌టైం, పార్ట్‌టైం కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్‌ సూర్య ప్రకాశరావు తెలిపారు.  దరఖాస్తులను ఆన్‌లైన్‌లో జూన్‌ 10లోపు సమర్పించుకోవాలని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-05-30T11:56:29+05:30 IST