21 కిలోలు.. 2.60 లక్షలు

ABN , First Publish Date - 2021-10-31T08:45:10+05:30 IST

21 కిలోలు.. 2.60 లక్షలు

21 కిలోలు.. 2.60 లక్షలు

ఈ చేప ఖరీదు అక్షరాల 2.60 లక్షలు. తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం సంతరేవు సాగర సంగమం వద్ద వశిష్ట నదిలో  మత్స్యకారుల వలకు 21 కిలోల మగ కచిడీ చేప చిక్కింది. ఈ చేపను స్థానిక ఫిషింగ్‌ హార్బర్‌లో వేలం వేయగా రూ.2.60 లక్షలకు అమ్ముడు పోయింది. అరుదుగా దొరికే ఈ కచిడీ చేపలను కలకత్తాకు ఎగుమతి చేస్తారని కొనుగోలుదారులు తెలిపారు. - అంతర్వేది

Updated Date - 2021-10-31T08:45:10+05:30 IST