ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి:సీపీఎం

ABN , First Publish Date - 2021-10-29T09:34:39+05:30 IST

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి:సీపీఎం

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి:సీపీఎం

గుజరాతీపేట(శ్రీకాకుళం), అక్టోబరు 28 : దేశంలో ఐదున్నర టన్నుల కోట్ల ఆహార నిల్వలు ఉన్నా ప్రజలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొందని, కేంద్ర  ప్రజావ్యతిరేక విధానాలే దీనికి  కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు ఎంవీఎస్‌ శర్మ ఆరోపించారు. గురువారం శ్రీకాకుళంలో సీపీఎం జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-10-29T09:34:39+05:30 IST