శ్రీవారికి 3.6 కిలోల బంగారం విరాళం

ABN , First Publish Date - 2021-10-28T08:26:28+05:30 IST

శ్రీవారికి 3.6 కిలోల బంగారం విరాళం

శ్రీవారికి 3.6 కిలోల బంగారం విరాళం

తిరుమల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్‌ సీ ప్రాపర్టీస్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ కంపెనీ ప్రతినిధులు తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువైన 3.604 కిలోల బంగారు బిస్కెట్లు కానుకగా అందించారు. ఈ బిస్కెట్లను శ్రీవారి ఆలయ రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి బుధవారం అందజేశారు. 

Updated Date - 2021-10-28T08:26:28+05:30 IST