11వ పీఆర్‌సీ బహిర్గతం చేయాలి
ABN , First Publish Date - 2021-10-25T09:20:44+05:30 IST
11వ పీఆర్‌సీ బహిర్గతం చేయాలి

ఏలూరు రూరల్, అక్టోబరు 24: ఈనెల 27న జరిగే ఉద్యోగ సంఘాల సమావేశానికి ముందే పదకొండవ పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.