కొత్తగా 400 కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-10-25T09:06:02+05:30 IST

కొత్తగా 400 కొవిడ్‌ కేసులు

కొత్తగా 400 కొవిడ్‌ కేసులు

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 400 మంది కరోనా బారినపడ్డారు.  24 గంటల్లో 37,744 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది.   మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20,63,577 మంది కరోనా బారినపడ్డారు. 

Updated Date - 2021-10-25T09:06:02+05:30 IST