ఖబడ్దార్‌ వంశీ... తెలుగు మహిళల హెచ్చరిక

ABN , First Publish Date - 2021-10-25T08:33:16+05:30 IST

ఖబడ్దార్‌ వంశీ... తెలుగు మహిళల హెచ్చరిక

ఖబడ్దార్‌ వంశీ... తెలుగు మహిళల హెచ్చరిక

గుంటూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘నందమూరి ఆడపడుచుల గురించి అసభ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదు... ఖబడ్దార్‌’’ అంటూ గుంటూరు తెలుగు మహిళా నేతలు మండిపడ్డారు. గుంటూరు లాడ్జీసెంటర్‌లోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ఆదివారం ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఫొటోలను చెప్పులతో  కొడుతూ నిరసన తెలిపారు. వంశీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-25T08:33:16+05:30 IST