కాళరాత్రి దుర్గగా భ్రమరాంబ

ABN , First Publish Date - 2021-10-14T09:25:05+05:30 IST

కాళరాత్రి దుర్గగా భ్రమరాంబ

కాళరాత్రి దుర్గగా భ్రమరాంబ

శ్రీశైలం, అక్టోబరు 13: శ్రీశైలంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రోత్సవాల్లో ఏడో రోజు బుధవారం భ్రమరాంబ కాళరాత్రి దుర్గగా భక్తులకు దర్శనమిచ్చింది. నవదుర్గలలో ఏడో రూపమైన అమ్మవారు నల్లటి దేహంతో, కురులు విరబోసుకుని.. పెడబొబ్బ నవ్వులతో రౌద్రరూపంలో ఉన్నా శుభాలనే ఇస్తుందని పండితులు తెలిపారు. గజవాహన సేవ నిర్వహించారు. 

Updated Date - 2021-10-14T09:25:05+05:30 IST