దుర్గాదేవిగా జగన్మాత దర్శనం

ABN , First Publish Date - 2021-10-14T09:23:38+05:30 IST

దుర్గాదేవిగా జగన్మాత దర్శనం

దుర్గాదేవిగా జగన్మాత దర్శనం

విజయవాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఏడో రోజు బుధవారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. దుర్గముడనే రాక్షసుడిని సంహరించినందున అమ్మవారికి దుర్గ అనే పేరు వచ్చినట్టు పండితులు తెలిపారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 

Updated Date - 2021-10-14T09:23:38+05:30 IST