డబ్ల్యూఎ్‌ఫహెచ్‌సీల ఏర్పాటుకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2021-10-14T09:19:44+05:30 IST

డబ్ల్యూఎ్‌ఫహెచ్‌సీల ఏర్పాటుకు రంగం సిద్ధం

డబ్ల్యూఎ్‌ఫహెచ్‌సీల ఏర్పాటుకు రంగం సిద్ధం

కార్యాచరణను సమీక్షించిన మంత్రి మేకపాటి

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): వర్క్‌ ఫ్రమ్‌ హోం సెంటర్ల పైలట్‌ ప్రాజెక్టును నవంబరు 1 నుంచి ప్రారంభించేందుకు ఐటీ శాఖ సిద్ధమైంది. క్రిస్మస్‌ నాటికి 29 వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్‌ సెంటర్లు ఏర్పాటయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనిపై ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుఽధవారం సమీక్ష నిర్వహించారు.

Updated Date - 2021-10-14T09:19:44+05:30 IST