చంపావతి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు

ABN , First Publish Date - 2021-11-21T22:02:25+05:30 IST

జిల్లాలోని గజపతినగరం మండలం తుమ్మికాపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. చంపావతి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.

చంపావతి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు

విజయనగరం: జిల్లాలోని గజపతినగరం మండలం తుమ్మికాపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. చంపావతి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారు భార్గవ్ (15),  పొట్నూరు లోకేష్(15) ఎమ్.కొత్తవలసకు చెందినవారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోద కేసి విచారణ జరుపతున్నారు. 

 

Updated Date - 2021-11-21T22:02:25+05:30 IST