‘దాడులు చేసి వాళ్లే నిరసన దీక్షలు చేయడం దారుణం’

ABN , First Publish Date - 2021-10-21T21:32:49+05:30 IST

వైసీపీ నాయకులు రౌడీలుగా తయారయి రాష్టాన్ని భ్రష్టు పట్టిసున్నారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీసులపై దాడుల గురించి...

‘దాడులు చేసి వాళ్లే నిరసన దీక్షలు చేయడం దారుణం’

కర్నూలు: వైసీపీ నాయకులు రౌడీలుగా తయారయి రాష్టాన్ని భ్రష్టు పట్టిసున్నారని  మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీసులపై దాడుల గురించి అమిత్ షా, గవర్నర్, రాష్ట్రపతికి పిర్యాదు చేస్తామన్నారు. జగన్ ప్రత్యేక హోదా తీసుకు వస్తానని ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులే దాడులు చేసి వాళ్లే నిరసన దీక్షలు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయన్నారు. 

Updated Date - 2021-10-21T21:32:49+05:30 IST