పిచ్చికుక్క స్వైర విహారం... 13 మందికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-10-21T21:26:50+05:30 IST

జిల్లాలోని మడకశిర పట్టణం అర్యపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. పిచ్చికుక్కు దాడిలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

పిచ్చికుక్క స్వైర విహారం... 13 మందికి తీవ్రగాయాలు

అనంతపురం: జిల్లాలోని మడకశిర పట్టణం అర్యపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. పిచ్చికుక్కు దాడిలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాడపడ్డవారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క స్వైర విహారంతో గ్రామస్తులతో పాటు స్థానికులు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ కుక్కల వ్యవహారంలో అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-21T21:26:50+05:30 IST