మాజీ విద్యార్థి సంఘం నేత తిరుపాల్ హత్య

ABN , First Publish Date - 2021-11-05T23:04:10+05:30 IST

మాజీ విద్యార్థి సంఘం నేత తిరుపాల్ హత్య

మాజీ విద్యార్థి సంఘం నేత తిరుపాల్ హత్య

అనంతపురం: మాజీ విద్యార్థి సంఘం నేత తిరుపాల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పది రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి ఆయన పాడుబడ్డ బావిలో శవమై తేలి కనిపించాడు. కాళ్ళు చేతులు కట్టి పడేసి ఉండడంతో హత్యగా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-11-05T23:04:10+05:30 IST