టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-08-25T20:29:43+05:30 IST

టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత

టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత

తూర్పుగోదావరి: జిల్లాలోని కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లారీలో తరలిస్తున్న రూ.12.40 లక్షల విలువగల 21 బస్తాల గంజాయి పట్టుబడింది. ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారైయ్యారు. పట్టుబడ్డ వ్యక్తి నుంచి రూ.10 వేల నగదుపాటు సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-08-25T20:29:43+05:30 IST