11వ యూనివర్సిటీ డిస్టింగ్విష్డ్ లెక్చర్ ప్రోగ్రాం
ABN , First Publish Date - 2021-07-24T22:16:38+05:30 IST
11వ యూనివర్సిటీ డిస్టింగ్విష్డ్ లెక్చర్ ప్రోగ్రాం

అమరావతి: 11వ యూనివర్సిటీ డిస్టింగ్విష్డ్ లెక్చర్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫెరెన్స్‌లో జాతీయ విద్యావిధానం 2020 చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్, మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. సీఎం జగన్ వచ్చాక జరుగుతున్న విద్యాసంస్కరణలు మంత్రి సురేష్ వివరించారు. అలాగే ఎన్ఈపి 2020 అమలులో మొదటి రాష్ట్రంగా ఏపీ ఉందని కస్తూరి రంగన్ పేర్కొన్నారు.